గన్నవరం: రాష్ట్రానికి తల మానికంగా మల్లవల్లి పారిశ్రామికవాడ

69பார்த்தது
మల్లవల్లి పారిశ్రామికవాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని 479 ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. మరో 183మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி