కోడూరు మండల పరిధిలోని పాలకాయితిప్ప వద్ద సముద్ర స్థానాలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. అధికారులు సరైన వాహన ఏర్పాటు చేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు ఒకచోట పార్కింగ్ చేయడం, మరలా వెనక్కి వచ్చే అవకాశం లేకపోవడంతో వర్షంలో తడుచుకుంటూ నడిచి వస్తున్నట్లు తెలిపారు.