రైతుల రుణాలు పూర్తిగా రద్దుచేయాలి

58பார்த்தது
రైతుల రుణాలు పూర్తిగా రద్దుచేయాలి
వరద, అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల రుణాలను పూర్తిగా రద్దుచేయాలని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చల్లపల్లి మండలం వెలివోలు, మంగళాపురం గ్రామాల్లో బుధవారం పర్యటించి వరదలు, వర్షాల కారణంగా నీటమునిగిన వాణిజ్య పంటలు, పట్టుపురుగుల షెడ్లు, పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி