అవనిగడ్డ: గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసింది

69பார்த்தது
గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని అసెంబ్లీలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ, అవుట్ ఫాల్స్ స్లుయిస్, తుఫాన్ రక్షిత భవనాల మరమ్మతులు తదితర పనులు ప్రభుత్వం తక్షణమే చేయాలన్నారు. 47 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున వచ్చిన దివిసీమ ఉప్పెన గురించి అసెంబ్లీలో మండలి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

தொடர்புடைய செய்தி