అవనిగడ్డ: సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి

84பார்த்தது
గ్రామాల్లో నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో రూ. 2 కోట్ల నాలుగు లక్షలతో మంజూరు అయిన 30 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే లంకమ్మ మాన్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ. 30. 68 కోట్లతో 496 సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி