తుని తపోవనంలో హోంమంత్రి అనిత పూజలు

60பார்த்தது
తుని తపోవనంలో హోంమంత్రి అనిత పూజలు
కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరి లోవ తపోవనం ఆశ్రమాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఆశ్రమ మర్యాదలతో వేదపండితులు స్వాగతం ఆమెకు ఘనస్వాగతం పలికారు. విజయదశమి సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి నిర్వహించిన పూజా కార్యక్రమాలలో హాం మంత్రి అనితకు ఆశీర్వచనం అందించారు. కుటుంబ సమేతంగా హోంమంత్రి అనిత పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி