ఎమ్మెల్యేకు సచివాలయ ఉద్యోగుల వినతి

82பார்த்தது
ఎమ్మెల్యేకు సచివాలయ ఉద్యోగుల వినతి
ఇది మంచి ప్రభుత్వం పోస్టర్లు అతికించడం, కరపత్రాలు పంచడం వంటి పనుల నుంచి తమను మినహాయించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. రాజోలులో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలపై వివరించారు. ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు అందించే అవకాశం కల్పించాలని, ఎర్నెడ్ లీవ్ డేటాఫ్ జాయినింగ్ నుంచి ఇవ్వాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.

தொடர்புடைய செய்தி