రాజమండ్రి: పారదర్శకంగా మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

59பார்த்தது
తూర్పుగోదావరి జిల్లాలో నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం షాపుల ఏర్పాటు లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నవారికి లాటరీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రం వద్ద జరిగిన మద్యం షాపుల లాటరీ ప్రక్రియను పరిశీలించారు. ఒక్కో షాపుకి సగటున 35 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி