రాజమండ్రి: షర్మిల ఏపీకి కాబోయే సీఎం: విశ్వేశ్వరరెడ్డి

56பார்த்தது
రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి. కే విశ్వేశ్వరరెడ్డి జోష్యం చెప్పారు. రాజమండ్రిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు.

தொடர்புடைய செய்தி