మండపేట: అభివృద్ధి చూసి కాదు సొంత ప్రయోజనాల కోసమే చేరికలు

80பார்த்தது
మండపేట: అభివృద్ధి చూసి కాదు సొంత ప్రయోజనాల కోసమే చేరికలు
మండపేట మున్సిపల్ వైసిపి కౌన్సిలర్ లు టిడిపి లో చేరడానికి కారణం వారి స్వంత ప్రయోజనాలే తప్ప అభివృద్ది ఏమీలేదని వైసిపి మైనారిటీ విభాగం నాయకులు, షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా పేర్కొన్నారు. మండపేటలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల అభివృద్ది కోసం పార్టీ మారుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. ఈ రాష్ట్రంలో అరాచకం మినహా ఎక్కడా అభివృద్ది లేదని విమర్శించారు.

தொடர்புடைய செய்தி