వక్ఫ్ పరిరక్షణ మన బాధ్యత నినాదంతో జమాఅతె ఇస్లామీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న మహసభకు మండపేట ముస్లింలు మేముసైతం అంటూ ఆదివారం బస్సుల్లో బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా స్దానిక జమాఅతె అధ్యక్షలు అబుల్ ఆలా ప్రార్దనతో కలువపువ్వు సెంటర్ నుండి బస్సులు బయలుదేరాయి. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణం లోని వివిధ ముస్లిం సంఘాల మత పెద్దలు పాల్గొన్నారు.