మండపేట: ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలి

61பார்த்தது
మండపేట: ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలి
ఇంటి పన్నుల వసూలుకు సంబంధించి డిసెంబర్, జనవరి నాటికి వంద శాతం పూర్తి కావాలని జిల్లా పంచాయతీ అధికారిణి డి. శాంత లక్ష్మి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మండపేట మండలం ఇప్పనపాడు, అర్తమూరు గ్రామ పంచాయతీలను గురువారం ఆమె సందర్శించారు. శానిటేషన్, ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ల యొక్క పని విధానమును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాసు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி