ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం: కొవ్వూరు ఎమ్మెల్యే

50பார்த்தது
ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం: కొవ్వూరు ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు అన్నారు. సోమవారం దొమ్మెరులో జరిగిన ఇది మంచి కార్యక్రమం వేదికగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరు పై ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందుతున్నారని ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు నేరుగా నిర్ధారించారన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేశారన్నారు. అయినా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నమని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி