జగ్గంపేట: తాగి వాహనాలు నడిపిన పది మందిపై కేసు నమోదు

53பார்த்தது
జగ్గంపేట: తాగి వాహనాలు నడిపిన పది మందిపై కేసు నమోదు
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ పదిమందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 10 మందిని శుక్రవారం పెద్దాపురం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో నలుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జరిమానా, ఆరుగురికి రెండురోజుల జైలుశిక్ష విధించారని తెలిపారు. త్రాగుడుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி