గోపాలపురంలో జ్వాలా తోరణం

65பார்த்தது
కార్తీక మాసంలో వచ్చే ప్రతి తేదీ, తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఇందులో ఒకటైనది జ్వాలా తోరణం. ఈ మండుతున్న తోరణాన్ని దాటడం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. గోపాలపురం ఎర్రంపల్లమ్మ తల్లి గుడి వద్ద శుక్రవారం రాత్రి జ్వాలా తోరణం ఏర్పాటు చేశారు. ఈ తోరణం గుండా దాటితే సర్వ పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. కొంతమంది భక్తులు ఆ భస్మాన్ని ఇళ్లకు తీసుకెళ్ళారు.

தொடர்புடைய செய்தி