భీమడోలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ ను శుక్రవారం సందర్శించారు ఏలూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కెవి. నాగ ప్రభుకుమార్. ఈ సందర్బంగా స్టేషన్ లో గల వివిధ రికార్డులను పరిశీలించి, స్టేషన్ సిఐ బి.సత్యనారాయణ, వారి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. నాటు సారాయి, బెల్ట్ షాపుల మీద దృష్టి పెట్టాలన్నారు.