అమలాపురం: జిల్లా వికాస కార్యాలయంలో ఉద్యోగమేళా

59பார்த்தது
అమలాపురం: జిల్లా వికాస కార్యాలయంలో ఉద్యోగమేళా
బుధవారం అమలాపురం జిల్లా వికాస కార్యాలయంలో వైభవ్ జ్యువలరీ ఉద్యోగాల భర్తీ కొరకు ఏర్పాటుచేసిన ఉద్యోగమేళాలో 172 మంది అభ్యర్థులు హాజరు కాగా 31 మంది అభ్యర్థులు వివిధ కేటగిరీలకు సంబంధించి ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ చేతుల మీదుగా అప్పాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ అభినందించి ఇంకా మంచి ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారిని కోరారు.

தொடர்புடைய செய்தி