కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, అతని కుమారుడు త్వరలో అరెస్టు కానున్నారని మంత్రి సుభాష్ సోమవారం అన్నారు. అమలాపురం మండలం అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాజీ మంత్రి అవినీతిని బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. రామచంద్రపురం వైసీపీ నాయకుడు పిల్లి సూర్య ప్రకాష్ తనపై రాజకీయంగా అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.