రైల్వే కోడూరు: అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

81பார்த்தது
రైల్వే కోడూరు: అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
ఓబులవారి పల్లి మండలం చిన్న ఓరంపాడు లో సోమవారం రూ. 22 లక్షల వ్యయంతో 350 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీధర్, టిడిపి బాధ్యులు రూపానంద రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన గ్రామాల అభివృద్ధికి నేడు పల్లె పండుగ ద్వారా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతోందన్నారు.

தொடர்புடைய செய்தி