పులివెందుల: నా భర్తకు ఏమైనా ప్రభుత్వమే కారణం

67பார்த்தது
తన భర్తను పోలీసులు సీకేదిన్నె పీఏస్ కు తీసుకొచ్చారనే సమాచారంతో సోమవారం రవీందర్ రెడ్డి సతీమణి కళ్యాణి అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు తన భర్తను ఎన్ని చిత్రహింసలు పెట్టారోనని ప్రశ్నించారు. ఇన్ని రోజులు పోలీసులు తన భర్తను అరెస్టు చేయలేదని చెప్పి, ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ఆమె నిలదీశారు. తన భర్తకు ఏదైనా జరిగితే డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி