పులివెందుల: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

74பார்த்தது
పులివెందుల: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న కారణంగా పట్టణంలోని ప్రజల అప్రమత్తంగా ఉండాలని సోమవారం పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా అనుకోని ప్రమాదాలు సమస్యలు ఎదురైతే 7093917530, 08568295020 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు. మున్సిపల్ సిబ్బంది సహాయ యంత్రాంగం నిరంతరం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

தொடர்புடைய செய்தி