కమలాపురం: కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలి: ఎస్పీ

63பார்த்தது
కమలాపురం: కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలి: ఎస్పీ
సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం తనిఖీ చేశారు. గంజాయి సేవించడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాల పై ఉక్కు పాదం మొపుతం అని తెలిపారు. కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లాంటి అంశాలపై సిబ్బందికి తగు సూచనలను ఎస్పీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி