వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు (వీడియో)

58பார்த்தது
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో అధికారులు బుధవారం సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. కాగా, 2019లో భీమవరం నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్‌పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி