ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్

73பார்த்தது
ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులోకి రాబోతుందని వెల్లడించారు. త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను అమలు చేస్తామన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. మరికొన్ని రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని ప్రకటించారు.

தொடர்புடைய செய்தி