హోంమంత్రి రాజీనామా చేయాలి: రోజా (వీడియో)

77பார்த்தது
AP: మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంలో హోంమంత్రి అనిత విఫలమయ్యారని తోటి మంత్రి పవన్ చెబుతున్నారని, కాబట్టి అనిత తన పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ సహా అన్ని శాఖలు సీఎం చంద్రబాబు వద్ద ఉంటాయని, పవన్ ముందుగా సీఎం చంద్రబాబును రాజీనామా చేయమని డిమాండ్ చేయాలన్నారు. శాంతిభద్రతలను కాపాడటం విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా అన్నారు.

தொடர்புடைய செய்தி