గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

61பார்த்தது
గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం నూజెండ్ల మండలం ఐనవోలులో ఆయన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లెలు మళ్లీ పచ్చగా కళకళలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி