వినుకొండ: మద్యం షాపులకు 64 ధరఖాస్తులు దాఖలు

80பார்த்தது
వినుకొండ: మద్యం షాపులకు 64 ధరఖాస్తులు దాఖలు
వినుకొండ మండల పరిధిలో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు తెలియజేసిన సమాచారం ప్రకారం స్టేషన్ పరిధిలో 14 మద్యం షాపులకు గాను సోమవారం వరకు 64 ధరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల తొమ్మిదో తారీఖు వరకు ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు అని చెప్పారు. టెండర్ వేసే వారు రెండు లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. 11 వ తారీఖున లాటరీ పద్దతిన అనుమతులు జారీ చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி