మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించండి: శ్రీనివాసరావు

70பார்த்தது
మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించండి: శ్రీనివాసరావు
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని తెనాలి రూరల్ సీఐ శ్రీనివాసరావు అన్నారు. తెనాలి గంగానమ్మపేటలో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాలు వినియోగం వలన జరిగే అనర్ధాలను వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, బేసిక్ పోలిసింగ్ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో తెనాలి 1 టౌన్ సీఐ మల్లికార్జున రావు, 2టౌన్ సీఐ నిషార్ భాషా, 3టౌన్ సీఐ రమేశ్ బాబు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி