కొల్లిపర రూరల్ మండల పరిధిలో మొత్తం 4 షైన్ షాపులకు గాను 95 దరఖాస్తులు అందాయని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 14న లాటరీల ద్వారా మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. లాటరీలో దుకాణాలు దక్కించుకున్న వారికి ఈ నెల 15న లైసెన్స్ లు జారీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.