తుళ్లూరు: గజలక్ష్మి దేవిగా అమ్మవారి దర్శనం

67பார்த்தது
తుళ్లూరు: గజలక్ష్మి దేవిగా అమ్మవారి దర్శనం
తుళ్లూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో సోమవారం నాలుగో రోజు అమ్మవారి అలంకారం గజలక్ష్మి దేవిగా అలంకరించి లక్ష్మీ సహస్రనామ అర్చన నిర్వహించినట్లుగా ఆలయ అర్చక స్వామి డిట్టకవి రాజగోపాల్ ఆచార్యులు తెలియజేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అర్చన కార్యక్రమం తర్వాత మూలమంత్ర హోమం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.

தொடர்புடைய செய்தி