మేడికొండూరులో అత్యధికంగా 37. 8 మి. మీ సగటు వర్షపాతం నమోదు

68பார்த்தது
మేడికొండూరులో అత్యధికంగా 37. 8 మి. మీ సగటు వర్షపాతం నమోదు
గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 7మి. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మేడికొండూరు మండలం 37. 8, పెదకాకాని 15, తాడేపల్లి 13. 6, పెదనందిపాడు 9. 4, తాడికొండ 9. 2, దుగ్గిరాల 8. 4, మంగళగిరి 6. 6, తుళ్లూరు 6. 2, ఫిరంగిపురం 5. 6, చేబ్రోలు 3. 6, గుంటూరు పశ్చిమ 3. 4, గుంటూరు తూర్పు 3. 2, కొల్లిపర 2. 4మి. మీ వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி