రేపల్లెలో నేడు విద్యుత్ సరఫరా బంద్

53பார்த்தது
రేపల్లెలో నేడు విద్యుత్ సరఫరా బంద్
విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఈనెల 5వ తేదీ శనివారం రేపల్లె పట్టణ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివనాగిరెడ్డి తెలిపారు. అరవపల్లి, పెనుమూడి రోడ్డు, తూర్పు దళితవాడ, గూని వారి పాలెం ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி