పొన్నూరు మున్సిపల్ టిపిఎస్ గా రాఘవరావు నియామకం

74பார்த்தது
పొన్నూరు మున్సిపల్ టిపిఎస్ గా రాఘవరావు నియామకం
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పీ. రాఘవరావు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన పొన్నూరుకు వచ్చారు. బాపట్ల, తెనాలి, మంగళగిరి, గురజాల, దాచేపల్లి, తాడేపల్లి, వెంకటగిరి మున్సిపాలిటీలో పనిచేశారు. పొన్నూరు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி