వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన డిప్యూటీ మేయర్ వనమాబాల వజ్రబాబు (డైమండ్ బాబు) ను శనివారం ఆయన కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆ పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలoదించి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు నగరంలో వైయస్సార్ పార్టీ పూర్వ వైభవం తేచ్చేందుకు కృషి చేయాలని అంబటి సూచించారు.