కాశిపాడ లో జనవాణి

72பார்த்தது
కాశిపాడ లో జనవాణి
పెదకూరపాడు మండలంలోని కాశిపాడు గ్రామంలో ప్రజా సమస్యలపై జనసేన జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు మల్లెల వెంకట చలపతిరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తం శెట్టి యాదయ్య, రమేష్, యశ్వంత్, హనుమంతరావు, బుచ్చిబాబు, సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ గొర్రె సాంబయ్య, గ్రామ పార్టీ సిద్ధంశెట్టి సాంబశివరావు, కొత్తం శెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி