లడ్డు తయారీలో బాధ్యత రాహిత్యమా

66பார்த்தது
లడ్డు తయారీలో బాధ్యత రాహిత్యమా
లడ్డు తయారీలో కూడా బాధ్యతారాహిత్యమా అని పెదకూరపాడు నియోజవర్గానికి చెందిన ఎన్నారై భాను ప్రకాష్ గురువారం ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ దుర్మార్గమైన చర్య అన్నారు. తెలుగు వారి ఇలవేల్పుగా, కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీకగా తిరుమల కొండపై కొలువు దీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవం అన్నారు.

தொடர்புடைய செய்தி