పెదకూరపాడు: ఆహారాన్ని వృధా చేయకండి

58பார்த்தது
పెదకూరపాడు: ఆహారాన్ని వృధా చేయకండి
ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకూడదని జన చైతన్య సమితి కార్యదర్శి తుళ్లూరి సాంబశివరావు అన్నారు. పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లురు బేడబుడగ జంగాల కాలనీలో సోమవారం జన చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి విజయ్ బెన్నిబాబు, కోఆర్డినేటర్ వెలితోటి అనిల్ కుమార్, షేక్ ఖలీల్ , గూడెం పెద్ద కిన్నెర అచ్చయ్య, అంజయ్య, ఉన్నారు.

தொடர்புடைய செய்தி