మార్టూరు లోని టిడిపి క్యాంపు కార్యాలయం నందు శనివారం పర్చూరు నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సీఎం సహాయ నిధికి మంజూరు చేసుకున్న 37 మందికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. మొత్తం 37 మందికి గాను 30. 67 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో సీఎం సహాయనిది బసటగా నిరుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.