ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు

71பார்த்தது
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు
నరసరావుపేట పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో.. 60 అడుగుల రోడ్డు నుండి సిబిఐటి రోడ్డు వరకు పారిశుద్ధ్య పనులు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ.. కొత్త డ్రైనేజీ కాలువల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని వీలైనంత త్వరగా డ్రైనేజీ కాలువలు నిర్మిస్తామని స్వచ్ఛ నరసరావుపేట నిర్మాణమే తన ధ్యేయమన్నారు

தொடர்புடைய செய்தி