నరసరావుపేట: దసరా నవరాత్రి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

53பார்த்தது
నరసరావుపేట: దసరా నవరాత్రి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
నరసరావుపేట పట్టణంలోని ఎన్జీవో కాలనీ, బరంపేటలలో నవరాత్రుల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, ఆయన సతీమణి సుధారాజేశ్వరి హాజరయ్యారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ అమ్మవారి కరుణతో ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు పండుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி