కులం పేరుతో దాడి చేయడం సరికాదు

64பார்த்தது
కులం పేరుతో దాడి చేయడం సరికాదు
చిలకలూరిపేట యడవల్లి గ్రామం ఉయ్యాల ఏడుకొండలు ఇంటిని ప్రొక్లైన్ తో కూల్చి, కులం పేరుతో దూషించి దాడి చేయడం సరికాదన్నారుకుల సంఘాల నాయకులు. సోమవారం నరసరావుపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ఘటనపై నిజాయితీ గల అధికారితో విచారణ జరపాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி