మాచర్ల: శ్రీ మహకాళికాదేవిగా దర్శనం ఇచ్చిన వాసవీమాత

51பார்த்தது
మాచర్ల: శ్రీ మహకాళికాదేవిగా దర్శనం ఇచ్చిన వాసవీమాత
మాచర్ల పట్టణంలోని శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని గురువారంనాడు, శ్రీ మహకాళికాదేవిగా అలంకరణ గావించి భక్తులకు గురువారం దర్శనభాగ్యం కల్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, పలువురు దంపతులు కుంకుమ పూజలో పాల్గొన్నారు. శ్రీషిర్డిసాయిబాబావారి ఆలయంలో అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరణ గావించారు.

தொடர்புடைய செய்தி