సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

80பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
రెంటచింతల మండలం మంచికళ్లు గ్రామానికి చెందిన వెంకట నరసమ్మ ఇటీవల నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మోకాలుకి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2. 17 లక్షల చెక్కును వెంకట నరసమ్మకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నేతలు అంజయ్య, వెంకటరామిరెడ్డి, ఉన్నారు.

தொடர்புடைய செய்தி