చెత్తను రోడ్డుపై వేస్తే సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ అన్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్ లో మున్సిపల్ కార్మికుల చేత రోడ్డు వెంబటి చెత్తను క్లీనింగ్ చేయించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వ్యాపారస్తులు పొడి చెత్త తడి చెత్తగా వేరుగా చేసుకోవాలని, రోడ్డు వెంబడి చెత్తని వేస్తే వారిపై అదనంగా పన్నులు కూడా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ పార్వతినేని శ్రీధర్ అన్నారు.