గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి

61பார்த்தது
గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి
గుంటూరులో ట్రాఫిక్ నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం కృషి చేసినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఏపీ సిఆర్ఐఎఫ్ పథకం కింద మొత్తం 200. 06 కి. మీ. ల మేర విస్తరించి ఉన్న 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. సిఆర్ఐఎఫ్ సేతు బంధన్ పథకంలో భాగంగా గుంటూరు - నల్లపాడు రైల్వే సెక్షన్లో 4 లైన్లు, శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి రూ. 98 కోట్లు కేటాయించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி