ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో నేడు మెగా జాబ్ మేళా

83பார்த்தது
ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యంలో నేడు మెగా జాబ్ మేళా
గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెగా జాబ్ మేళాను ఇంటర్, డిగ్రీ, బిటెక్ చదివిన యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవీ పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళాకు సుమారు 30 కంపెనీలు హెచ్ఐర్ ప్రతినిధులు తమ తమ సంస్థలకు అనువైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி