థియేటర్ల వద్ద జూ. ఎన్టీఆర్ అభిమానుల సందడి

81பார்த்தது
ఎన్టీఆర్ 'దేవర' సినిమా శుక్రవారం విడుదల అయింది. గుంటూరులో ఉదయం నుంచే ప్రీమియర్ షోలు పడటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో మూవీని చూసేందుకు బారులు తీరారు. బాక్స్ ఆఫీస్ వద్ద 'దేవర' హిట్ కొడుతుందని సినిమా చూసిన ఫ్యాన్స్ అంటున్నారు. అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி