గుంటూరులో భారీ వర్షం.. రహదారులు జలమయం

81பார்த்தது
అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా గుంటూరు నగరంలో వర్షం పడుతోంది. గురువారం వాయుగుండం తీరం దాటే క్రమంలో గుంటూరులో భారీ వర్షం కురిసింది. ఉదయం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ 10 గంటల తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుంది. ఒక్కసారిగా జోరు వాన పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై రాకపోకలు సాగించేవారు కాస్త ఇబ్బంది పడ్డారు.

தொடர்புடைய செய்தி