గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

81பார்த்தது
గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
డీఎస్సీ ఉచిత శిక్షణకు ప్రభుత్వం గుంటూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వావిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుడు మధుసూదన్ రావు శుక్రవారం తెలిపారు. ఈనెల 12 నుంచి 21 లోపు jnanabhumi. ap. gov. inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న ఎంపిక చేసిన కేంద్రంలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఉచిత శిక్షణకు 22 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி