మీకు తెలుసా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సిఐలు

59பார்த்தது
మీకు తెలుసా వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సిఐలు
కొరిసపాడు మండలం మేదరమెట్లలోని అద్దంకి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు శనివారం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోమీకు తెలుసా వాల్ పోస్టర్ ను సిఐలు మల్లికార్జున రావు, కృష్ణయ్యలు ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహనను తప్పనిసరిగా కలిగి ఉండాలని వారు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி